Post by Yashoda Hospitals
189,645 followers
మెదడులో ఏర్పడే కణుతులకు, మన శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కాని కణుతులను సర్జరీ ద్వారా తొలగించాల్సి వస్తుంది, లేకపోతే వీటి వలన ఇతర అవయవాలకు ప్రమాదం కలగవచ్చు. అయితే రేడియో సర్జరీ అంటే ఏమిటి? దీనిద్వారా శరీరాన్ని కట్ చేయకుండా సర్జరీ చేయడం సాధ్యం అవుతుందా? రేడియో సర్జరీ ఎలా నిర్వహిస్తారు? ఈ సర్జరీ వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ డాక్టర్. ఎం సునీత (సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్) ఈ వీడియోలో వివరించారు. శరీరములో అసాధారణ గడ్డలను గమనించారా? చికిత్స కోసం డా. సునీత గారిని సంప్రదించండి - https://lnkd.in/gDjH9gT9 రేడియో సర్జరీ గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7557775577 #Radiosurgery #CancerTreatment #PrecisionMedicine #Oncology #MedicalInnovation #HealthTech #SurgicalCare #DrSuneetha #YashodaHospitals #HealthCare #Hyderabad
Video Content