Post by Yashoda Hospitals

188,728 followers

క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ అనేది చాలా కీలకమైనది. ముఖ్యంగా తల మరియు మెడ (Head and Neck) క్యాన్సర్లకు రేడియేషన్ ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్స సమయంలో పేషెంట్ కదలకుండా, రేడియేషన్ కచ్చితంగా క్యాన్సర్ ఉన్న చోటే పడేలా చేయడానికి 'రేడియోథెరపీ మాస్క్'ను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ మెటీరియల్‌తో ఉండే ఈ మాస్క్‌ను పేషెంట్ ముఖానికి సరిపోయేలా ఎలా తయారు చేస్తారు? రేడియేషన్ సమయంలో ఇది పేషెంట్‌కి ఏ విధంగా సహాయపడుతుంది? ఒకవేళ పేషెంట్ కదిలితే ఇతర నార్మల్ కణాలపై పడే ప్రభావం, సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? అనే విషయాలను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ డా. ఎం. సునీత ( సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్)గారు ఈ వీడియోలో వివరంగా తెలియజేశారు. క్యాన్సర్ చికిత్స మరియు రేడియేషన్ థెరపీ గురించి మరింత సమాచారం లేదా చికిత్స కోసం డా. ఎం. సునీత గారిని సంప్రదించండి - https://lnkd.in/gDjH9gT9 క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7995504021 #RadiationTherapy #RadiotherapyMask #CancerCare #HeadAndNeckCancer #Oncology #CancerTreatment #RadiationOncology #DrMSuneetha #YashodaHospitals #HealthCare #Hyderabad

Post content

Video Content