Post by Yashoda Hospitals
188,542 followers
క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విధానమైన 'ప్రెసిషన్ ఆంకాలజీ' (Precision Oncology) అంటే ఏమిటి? దీని ద్వారా క్యాన్సర్ పేషేంట్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ప్రతి క్యాన్సర్ రోగికి ఒకే రకమైన చికిత్స కాకుండా, వారి క్యాన్సర్ కణాల జన్యుపరమైన మార్పుల ఆధారంగా సరైన మందును అందించే విధానమే ప్రెసిషన్ ఆంకాలజీ. బయాప్సీ మరియు జెనెటిక్ టెస్టింగ్ ద్వారా క్యాన్సర్ కణాల్లోని మార్పులను గుర్తించి, టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యునోథెరపీ ద్వారా కచ్చితమైన చికిత్స అందిస్తారు. ఈ విధానం ద్వారా స్టేజ్ 4 క్యాన్సర్‌ను కూడా నయం చేసే అవకాశాలు గురించి మలక్‌పేట్ యశోద హాస్పిటల్స్ డాక్టర్. రోహిత్ రెడ్డి (కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ & హెమటో ఆంకాలజిస్ట్) ఈ వీడియోలో వివరించారు. క్యాన్సర్ నిర్ధారణ మరియు అత్యాధునిక చికిత్సల గురించి మరింత తెలుసుకోవడానికి డా. రోహిత్ రెడ్డి గారిని సంప్రదించండి - https://lnkd.in/db_hTEQF క్యాన్సర్ చికిత్స గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7995504021 #PrecisionOncology #CancerTreatment #TargetedTherapy #Immunotherapy #CancerAwareness #DrRohitReddy #YashodaHospitals #HealthCare #Hyderabad
Video Content