Post by Yashoda Hospitals

187,602 followers

మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలది అత్యంత కీలక పాత్ర. అయితే కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు శరీరంపై ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అసలు కిడ్నీలు దెబ్బతింటున్నాయని ముందుగానే గుర్తించడం ఎలా? కిడ్నీలు దెబ్బతింటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఏ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి? అనే విషయాలను సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ డాక్టర్. పి.ఎస్. వలి (సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ & ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్) ఈ వీడియోలో వివరించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా డా. పి.ఎస్. వలి గారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి - https://lnkd.in/gQyDh6K5 కిడ్నీ సమస్యల గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7995504021 #KidneyHealth #KidneyDisease #EarlySymptoms #Nephrology #KidneyCare #Edema #Hematuria #HealthTips #HealthyLiving #DrPSVali #YashodaHospitals #HealthCare #Hyderabad

Post content

Video Content