Post by Yashoda Hospitals

189,651 followers

వాతావరణం మారుతున్నప్పుడు జ్వరాలు రావడం సాధారణమే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది నార్మల్ ఫీవరా లేక డెంగ్యూనా నిర్ద్రించడం చాలా అవసరం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే డెంగ్యూ ప్రాణాంతకం కాకుండా ఆపవచ్చు. అయితే సాధారణ జ్వరమా, డెంగ్యూనా? తెలుసుకోవడం ఎలా? డెంగ్యూ జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి? ఎన్ని రోజులపాటు జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి? డెంగ్యూ చికిత్స ఎలా చేస్తారు? అనే విషయాలను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ డాక్టర్. ఎల్ సుదర్శన్ రెడ్డి (సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్, క్లినికల్ డైరెక్టర్) ఈ వీడియోలో వివరించారు. మూడు రోజులైనా జ్వరం తగ్గడం లేదా? చికిత్స కోసం వెంటనే డా. సుదర్శన్ రెడ్డి గారిని సంప్రదించండి - https://lnkd.in/gNgBcruj డెంగ్యూ జ్వరం చికిత్స గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-75577 75577 #DengueFever #DengueAwareness #MosquitoBorne #FeverPrevention #DengueSymptoms #HealthEmergency #TropicalDiseases #DengueWarrior #StaySafe #VectorControl #DrSudarshanReddy #YashodaHospitals #CancerCare #Hyderabad

Post content

Video Content