Post by Yashoda Hospitals

188,342 followers

క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి కీమోథెరపీ లేదా రేడియేషన్. కానీ, పేషెంట్ సొంత కణాలతోనే క్యాన్సర్‌ను జయించే అత్యాధునిక విధానం 'CAR T-Cell థెరపీ' గురించి మీకు తెలుసా? ఈ విధానంలో పేషెంట్ ఇమ్యూనిటీ పవర్‌ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రెట్టింపు చేసి క్యాన్సర్ కణాలను అంతం చేస్తారు. అసలు CAR T-Cell థెరపీ అంటే ఏమిటి? ఈ విధానం ఎలా నిర్వహిస్తారు? CAR T-Cell థెరపీ వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ చికిత్స విధానంతో క్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందా? అనే విషయాలను మలక్‌పేట్ యశోద హాస్పిటల్స్ డాక్టర్. జి వంశీ కృష్ణ రెడ్డి (డైరెక్టర్ - ఆంకాలజీ సర్వీసెస్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ & హెమటో ఆంకాలజిస్ట్) ఈ వీడియోలో వివరించారు. క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స కోసం డా. వంశీ కృష్ణ గారిని సంప్రదించండి - https://lnkd.in/gFb4GaM8 క్యాన్సర్ చికిత్స గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7995504021 #CAR_TCellTherapy #Immunotherapy #CancerTreatment #BloodCancer #Leukemia #Lymphoma #CAR_TCell #CancerResearch #PrecisionMedicine #GeneTherapy #BreakthroughTreatment #DrGVamshiKrishnaReddy #YashodaHospitals #HealthCare #Hyderabad

Post content

Video Content