Post by Yashoda Hospitals

188,129 followers

క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో, అంటే ప్రారంభ దశలోనే దీన్ని గుర్తిస్తే, ట్రీట్మెంట్ చాలా సులభం అవుతుంది. అలాగే పేషెంట్ పూర్తిగా మరియు త్వరగా కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే క్యాన్సర్ మొదటి దశలోనే గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవచ్చు? ఎవరు హై రిస్క్ కేటగిరీలో ఉండే అవకాశం ఉంది? క్యాన్సర్ ముందుగా గుర్తిస్తే ఎలాంటి చికిత్స చేస్తారు? అనే విషయాలను సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ డాక్టర్. ప్రదీప్ కుమార్ కారుమంచి (కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్) ఈ వీడియోలో వివరించారు. క్యాన్సర్ లేదా రేడియేషన్ చికిత్సల గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? భయం వద్దు, వెంటనే డా. ప్రదీప్ కుమార్ కరుమంచి గారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి - https://lnkd.in/d-2RWUsZ క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7995504021 #CancerEarlyDetection #EarlyDetectionSavesLives #CancerScreening #PreventCancer #KnowYourBody #CancerAwareness #GetScreened #Mammogram #Colonoscopy #CheckYourself #HopeThroughResearch #DrPradeepKumar #YashodaHospitals #HealthCare #Hyderabad

Post content

Video Content