Post by Yashoda Hospitals
187,584 followers
కడుపు భాగంలో చేయి పెట్టుకున్నప్పుడు, గుండె కొట్టుకున్నట్లుగా 'డబ్ డబ్' అనిపించడం ఎప్పుడైనా గమనించారా? దీన్ని సాధారణ విషయంగా వదిలేయకూడదు. శరీరంలోని ప్రధాన రక్తనాళం దాని పరిమాణం కంటే ఎక్కువగా బెలూన్ లాగా ఉబ్బిపోయే 'అయోర్టిక్ ఎన్యూరిజం' అనే ప్రమాదకరమైన పరిస్థితికి ఇది సంకేతం కావచ్చు. అసలు ఈ అయోర్టిక్ ఎన్యూరిజం ఎందుకు వస్తుంది? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? దీన్ని ప్రారంభంలోనే ఎలా గుర్తించాలి? ఉబ్బిన రక్తనాళం పగిలిపోకుండా ఎలాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? అనే విషయాలను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ డాక్టర్. ఎస్. శ్రీకాంత్ రాజు (సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ & ఎండోవాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్) ఈ వీడియోలో వివరించారు. రక్తనాళాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా డా. ఎస్. శ్రీకాంత్ రాజు గారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి - https://lnkd.in/gtS9ubuP వాస్కులర్ సమస్యల గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7995504021 #AorticAneurysm #VascularSurgery #VascularHealth #AbdominalAorticAneurysm #EVAR #BloodVessels #HealthTips #HealthyLiving #DrSrikanthRaju #YashodaHospitals #HealthCare #Hyderabad
Video Content