Post by Lead Crop Science Pvt. Ltd.

301 followers

పరాశక్తి, జ్ఞాన ప్రదాత పరాశక్తి తొలిగా ఆరాధించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది. #farmer #Agriculture #Organic #Nanotechnology #Allcrops #Micronutrients #METTechnology #Rabicrop #Kharifcrop #Highyielding #Weatherconditions #Winter #Summer #Rainyseason #Growth #Greenery #healthysoil #whiterootzone #improvebranches #improvephotosynthesis #leadstar #saraswatipuja

Post content