Post by CDMA_APGOV

285 followers

ఆరోగ్యం అంటే కేవలం శరీరం కాదు… అది మన జీవన శైలి! గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో... గ్రామం నుండి నగరం వరకు ప్రతి ఒక్కరినీ ఆరోగ్య మార్గంలో నడిపించే మహా సంకల్పం ‘యోగాంధ్ర 2026’! అమరావతి వేదికగా 25,000 మందితో మహా యోగాత్సవం... జూన్ 7 నుండి 21 వరకు కోటి మంది భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్త ఆరోగ్య ఉద్యమం! విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు... ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య యజ్ఞంలో భాగం అవ్వండి. యోగాను జీవనశైలిగా మార్చుకుందాం... ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం! Nara Chandrababu Naidu Dr. Ponguru Narayana Pawan Kalyan Konidala Narendra Modi Ministry of Housing and Urban Affairs Manohar Lal Sureshkumar S Nair Sampath Kumar IAS Vamsidhar Pothula Swachh Survekshan Swachha Andhra Corporation Swachh Bharat Mission MUNICIPAL ADMINISTRATION AND URBAN DEVELOPMENT #Yogandhra2026 #InternationalYogaDay #AmaravatiYoga #HealthyAP #ChandrababuNaidu #YogaMovement #YogaForLife #AndhraPradesh #CDMA #HealthyAndhra #SwachhaAndhra

Post content

Video Content