Post by CDMA_APGOV

290 followers

పిల్లల చేతుల్లో ఉండాల్సింది పనిముట్లు కాదు... పుస్తకాలు! నేడు ‘ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం’. బాల కార్మిక వ్యవస్థకు రెడ్ కార్డ్ చూపిద్దాం.. ప్రతి ఒక్క చిన్నారికి నాణ్యమైన విద్యను, సురక్షితమైన బాల్యాన్ని అందిద్దాం. పిల్లలు దేశ భవిష్యత్తు, వారి కలలను సాకారం చేయడం మనందరి బాధ్యత! Nara Chandrababu Naidu Dr. Ponguru Narayana Pawan Kalyan Konidala Narendra Modi Ministry of Housing and Urban Affairs Manohar Lal Sureshkumar S Nair Sampath Kumar IAS Vamsidhar Pothula Swachh Survekshan Swachha Andhra Corporation Swachh Bharat Mission MUNICIPAL ADMINISTRATION AND URBAN DEVELOPMENT #WorldAgainstChildLabourDay #SayNoToChildLabour #ShowRedCard #EducationForEveryChild #AndhraPradesh #CDMA_AP #SaveChildhood #RightToEducation #APGovt #betterfuture

Post content