Post by Bharat Aawaz

879 followers

భారీగా తప్పిన ప్రను ప్రమాదం, గిద్దలూరు టు నంద్యాల ఘాట్ నంద్యాల్ ఘాట్ రోడ్ఈరోజు అనగా 01/05/2026 మధ్యాహ్నం 12 గంటలకి గిద్దలూరు టు నంద్యాల గ్రానైట్న నీ వేసుకొని వెళ్తున్న భారీ వాహనం బ్రేక్స్ స్క్రిడ్ అవ్వడంతో దాని వెనకాలే వస్తున్న మరో వాహనం ఢీకొని రోడ్డు మొత్తం బ్లాక్ అయింది, పోలీస్ సిబ్బంది మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎటువంటి రాకపోకలు లేకుండా నిషేధించి, ప్రయాణికులకు మరియు వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారిపై ఆగి ఉన్న భారీ వాహనాలను తప్పించి ఇబ్బందులేకుండా చేశారు, అందుకే ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్లు చెప్పడం జరిగింది అలాగే అడవులు మరియు కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాల్సిందిగా స్పీడ్ లిమిట్ ట్ తగినట్లుగా చూసుకొని వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. @Reporter Shivaji  #Bharataawaz #KokkiralaPremSagarRao #MancherialMLA #MayDay2026 #Sagaranna #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!