Post by Bharat Aawaz

628 followers

చీర్యాల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్.*చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు* మేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి అష్టదశ బ్రహ్మోత్సవాల సందర్బంగా బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు, ఈ రోజు *మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు* స్వామి వారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనం పొందడం జరిగింది. మహేష్ గౌడ్ గారితో పాటు కీసర డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోల కృష్ణ యాదవ్, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మరియు నాయకులు, స్వామి వారిని దర్శించుకున్నారు #Bharataawaz #inc #keesara #Medchal #MedchalMalkajgiri #Telangana #TelanganaCongress #Telangana Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content