Post by Bharat Aawaz

893 followers

SNS EV బైక్ షోరూమ్‌ను ప్రారంభించిన డా. గొట్టిపాటి లక్ష్మీ|SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్ సాగర్ గారు. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన SNS EV మోటార్ బైక్ షోరూమ్ ను దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డా కడియాల లలిత్ సాగర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ యాజమాన్యం లక్ష్మి - లలిత్ గార్లను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు గారు,కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #Bharataawaz #DrGottipatiLakshmi #DrLalithSagar #ElectricVehicles #EVBikes #EVBikeShowroom #EVMotors #GreenMobility #IG #Inauguration #ShowroomOpening #SNSEVMotors #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content