Post by Bharat Aawaz

637 followers

పారదర్శకమైన ఓట్ల జాబితా రూపకల్పనే లక్ష్యం|"🗳️ పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం" కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు జిల్లాలో నిర్వహించబోయే 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియపై ప్రకాశం భవనంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు గారు . ఈ నెల 15 నుండి వచ్చే నెల 14 వరకు బీఎల్వోలు (BLOs) ప్రతి ఇంటికీ వచ్చి సర్వే చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ సమీక్షా సమావేశంలో డీఆర్ఓ మాధురి, ఆర్డీఓలు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. #Bharataawaz #Democracy #ElectionCommission #ElectoralProcess #ElectoralRoll #FairElections #IG #RightToVote #TransparentElections #TransparentVoting #VoterList #VoterRegistration #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content