Post by Bharat Aawaz
554 followers
లక్ష కోట్లతో 'మిషన్ రాయలసీమ': తిరుపతి సభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలుతిరుపతిలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభకు హాజరై ప్రసగించాను. లక్ష కోట్లతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోంది. చిన్నప్పుడు టీచర్లు కొట్టారనే కోపంతోనే జగన్ రెడ్డి వాళ్లపై కక్ష గట్టారు. జగన్ తెచ్చిన కంపెనీలు ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్. నేను తెచ్చిన కంపెనీలు గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. #Bharataawaz #ChandrababuNaidu #DoubleEngineSarkar #GoogleAndRoyalEnfield #MissionRayalaseema #TirupatiPublicMeeting #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!