Post by Bharat Aawaz
1,212 followers
చిన్నారి సుస్మితకు ఆశీస్సులు ఇచ్చిన గూడూరి ఎరిక్షన్ బాబు|చిన్నారి సుస్మితకు ఆశీస్సులు అందించిన టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు యర్రగొండపాలెం మండలం, అమానిగుడిపాడు గ్రామంలో వైదనా దేవదానం గారి కుమార్తె చిన్నారి సుస్మిత పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, చిన్నారిని ఆశీర్వదిస్తూ ఆమెకు ఆయురారోగ్యాలు, విద్యాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం టీడీపీ మండల అధ్యక్షులు శ్రీ చిట్యాల వెంగల్ రెడ్డి గారు, గాలెయ్య గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొని చిన్నారి సుస్మితను ఆశీర్వదించారు. #AndhraPradesh #APpolitics #Bharataawaz #Blessings #CommunityConnect #GuduriEricksonBabu #LittleSusmitha #PublicOutreach #TDP #TeluguDesamParty #TDPLeaders #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!