Post by Bharat Aawaz

635 followers

దోర్నాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి: రాజ్యాంగ నిర్మాతకు నీరాజనంమార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలోని ఘనంగా జరిగిన అంబేద్కర్ వేడుకలు దోర్నాల మండలంలోమండలంలోని ఎగువ చెర్లోపల్లిలోపల్లి గ్రామంలో ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్మించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెఎన్పిఎస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దొడ్డ వెంకట్రావు అలాగే జిల్లా అధ్యక్షుడు కేఎన్పిఎస్ ఓర్చు శ్రీనివాసరావు మార్కాపురం సీనియర్ న్యాయవాది కొండేటి వెలుగొండయ్య మరియు టియుసి ఐ జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం మరియు ఏఎంపిఎస్ కార్యవర్గ సభ్యులు ఊదర రాజరత్నం తదితరులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కులను సహాయ సహకారాలతో సమాజం కొరకు మాటల్లో ఈ కార్యక్రమాన్ని వివరించారు #AmbedkarJayanti #Bharataawaz #Dornala #PrakasamDistrict #Yerragondapalem #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content