Post by Bharat Aawaz

632 followers

దళిత నాయకులు అంటే అంత చిన్న చూపా|దళిత విద్యార్థులు విద్యార్థి సంఘాల్లో ఉండకూడదా.దళిత విద్యార్థి సంఘాల నాయకులు అంటే ఎందుకు అంత చిన్న చూపు.దళిత విద్యార్థి సంఘాల నాయకులను కుల అహంకారంతో అవమానించిన గోనెగండ్ల హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.దళిత విద్యార్థి సంఘాల నాయకులను కులాహంకారం అవమానించిన జాకీర్ హుస్సేను తక్షణ విధుల నుంచి సస్పెండ్ చేయాలి.ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తాం దళిత విద్యార్థి సంఘాల నాయకులను కుల అహంకారంతో అవమానపరిచిన గోనెగండ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని CPI(ML) న్యూ డెమోక్రసీ పార్టీ,PDSU,BC.SC.ST మైనార్టీ విద్యార్థి సమైక్య,మాల మహానాడు,MSF, సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గోనెగండ్లలో ధర్నా నిర్వహించి అనంతరం PGRS లో ఆదోని సబ్ కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. #Ambedkarism #Bharataawaz #DalitEmpowerment #DalitLeaders #DalitRights #DalitVoices #Equality #IG #RespectDalitLeaders #SocialJustice #StopCasteDiscrimination #JaiBhim #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content