Post by అన్న క్యాంటీన్ - ఆంధ్రప్రదేశ్ (AnnaCanteens_gov)

43 followers

విశ్వాసంతో కొనసాగుతున్న ప్రజా సేవ! నాణ్యత, పరిశుభ్రత, మరియు పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తూ... ప్రతిరోజు వేలాది మంది పేదల ఆకలి తీరుస్తున్నాయి మన అన్న క్యాంటీన్లు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ నిరంతర అన్నదాన సేవ ఇలాగే కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలనుకుంటే, QR కోడ్‌ని స్కాన్ చేసి లేదా https://lnkd.in/gzTUXu8T సందర్శించి మీ విరాళాన్ని అందించండి. Nara Chandrababu Naidu Dr. Ponguru Narayana Pawan Kalyan Konidala CDMA_APGOV Vamsidhar Pothula Lokesh Nara #QualityService #DonateNow #AnnaCanteen #APGovernment #AndhraPradesh #PublicService #QualityFood #AnnaCanteenTrust #FeedTheNeedy #HungerFreeAP

Post content