Post by Hari Babu Anantha
Senior Manager - Theatrical Distribution @ YRF-Yash Raj Films | Driving Revenue & Network Growth
“Nenu chadivina one of the best film reviews! 👏🎬” ఈ అద్భుతమైన సమీక్ష రాసిన Sri Ravi P. Padi, IRS గారికి హృదయపూర్వక అభినందనలు. అత్యున్నత ప్రభుత్వ బాధ్యతల్లో ఎంతో బిజీగా ఉంటూనే, సినిమాపై ఆయనకున్న అపారమైన అభిరుచి, లోతైన అవగాహన, ప్రపంచ సినీ పరిజ్ఞానం నిజంగా స్ఫూర్తిదాయకం. Hollywood, Bollywood, Tollywood… ఏ సినిమా అయినా పసిగట్టే విశ్లేషణ, ప్రతి ఫ్రేమ్ వెనుక ఉన్న ఆలోచనను అర్థం చేసుకునే సినీ మేధావి. ఆయన సమీక్షలు చదువుతుంటే, ఒక నిజమైన సినీ ప్రేమికుడు సినిమాను ఎంత లోతుగా ఆస్వాదిస్తాడో తెలుస్తుంది. “వెండితెరపై గ్రీకు కావ్యం… ఒడిస్సీ!” అనే ఈ వ్యాసం కేవలం ఒక రివ్యూ కాదు… సినిమా ఆత్మను, దర్శకుడి విజన్‌ను, కథలోని భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన విశ్లేషణ. One of the finest and most insightful movie reviews I have ever read. Hats off to Sri Ravi P. Padi, IRS Garu. Wishing you many more such brilliant cinematic analyses. 🙏🎥 #Odyssey #MovieReview #RaviPPadi #CinemaLover #FilmAnalysis #Hollywood #Bollywood #Tollywood #ABNAndhraJyothy #AnanthaCineVerse